Ammamma Emamma


Audio link :G.BalaKrishnaPrasad Archive link : ప అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ చ: నీరిలోన తల్లడించే నీకే తలవంచీ నీరికింద పులకించీ నీరమణుండు గోరికొన చెమరించీ కోపమే పచరించీ సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ చ: నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ మేకొని నీవిరహాన మేను వెంచీని ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా చ: చక్కదనములె పెంచీ సకలము గాలదంచి నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ అక్కున నాతని నిట్టే అలరించవమ్మ In English: pa ammamma Emamma alamElmaMga nAMcAramma tammiyiMTa nalarukomma Oyamma ca nIrilOna tallaDiMcE nIkE talavaMcI nIrikiMda pulakiMcI nIramaNuMDu gOrikona cemariMcI kOpamE pacariMcI sAreku nIyaluka iTTe cAliMcavamma ca nIkugAnE ceyyicAcI niMDAkOpamurEcI mEkoni nIvirahAna mEnu veMcIni IkaDAkaDi satula hRudayamE perarEcI Aku maDiciyyanaina AnatiyyavammA ca cakkadanamule peMcI sakalamu gAladaMci nikkapu vEMkaTESuDu nIkE poMcIni makkuvatO alamElmaMga nAMcAramma akkuna nAtani niTTE alariMcavamma priya sisters AmmammaEmamma.mp3 Priya Sisters 

Chapters

0114 Ammamma Emamma BKP 5:16