Anadijagamuluanadidevudu


Audio link :TPChakrapani Archive link : :పెదతిరుమలాచార్య కీర్తన: book:15 kriti:107 అనాది జగములు అనాది దేవుడు వినోదములు గని విసుకదు మాయ పుట్టేటి జీవులు పోయిన జీవులు (పు)వొట్టిన జీవులు ఉన్నారు చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు తెట్టా( దెరువుననె తేగడు కాలము కలడు బ్రహ్మయును కలరింద్రాదులు కలవనేకములు కార్యములు ఫలభోగంబులు పైపైనున్నవి కలియు( గర్మము (గడవగ లేదూ శ్రీవేంకటేశుడు చిత్తములో వేడె భావము లోపల భక్తి యిదే భావించి బ్రతుకుట ప్రపన్నులు వీరిదె యేవల జూచిన యిహమే పరము in english: anAdi jagamulu anAdi dEvuDu vinOdamulu gani visukadu mAya puTTETi jIvulu pOyina jIvulu (pu)voTTina jIvulu unnAru chuTTEru dinamulu sUryachaMdrAdulu teTTA( deruvunane tEgaDu kAlamu kalaDu brahmayunu kalariMdrAdulu kalavanEkamulu kAryamulu phalabhOgaMbulu paipainunnavi kaliyu( garmamu (gaDavaga lEdU SrIvEMkaTESuDu chittamulO vEDe bhAvamu lOpala bhakti yidE bhAviMchi bratukuTa prapannulu vIride yEvala jUchina yihamE paramu

Chapters

Track 10 4:16