Ananta Madbuta


అనంత మధ్భుత మాశ్చర్యం బిది సనాతనుడ నను సరవిగావవే బలిమి నసురలకు భయంకరుడవు అలరి యమరులకు నానందకరుడవు తలకొని ఋషులకు తపఃఫలదుడవు పలు నీ మహిమలు పలుకగ వశమా అరయ వేదముల కాధారంబవు పరగగ జీవుల ప్రాణనాథుడవు పరమయోగులకు పరబ్రహ్మమవు తిరముగ నీమూర్తి దెలియగ వశమా జగముల కెల్లను సర్వబంధుడవు తగిలిన శ్రీకాంతకు నివాసమవు జిగి శ్రీవైష్ణవులకు శ్రీవేంకటపతివి తగు నీ కత లివి తలచగ వశమా anaMta madhbhuta mAScharyaM bidi sanAtanuDa nanu saravigAvavE balimi nasuralaku bhayaMkaruDavu alari yamarulaku nAnaMdakaruDavu talakoni RShulaku tapa@hphaladuDavu palu nI mahimalu palukaga vaSamA araya vEdamula kAdhAraMbavu paragaga jIvula prANanAthuDavu paramayOgulaku parabrahmamavu tiramuga nImUrti deliyaga vaSamA jagamula kellanu sarwabaMdhuDavu tagilina SrIkAMtaku nivAsamavu jigi SrIvaiShNavulaku SrIvEMkaTapativi tagu nI kata livi talachaga vaSamA

Chapters

ANANTA 6:34
Track 03 5:56