LAKSHMI KALYANAM


లక్ష్మీ కళ్యాణము లీలతో బాడే మిదే నేము లక్ష్మీ నారాయణులే లలనము నీవును చూపులు చూపులు మీకు సూసకము బాసికము వూపచన్ను గుబ్బలివి బూజగుండలు తీపుల మోవితేనెలు తీరని మధు పర్కము దాపుగ బెండ్లి యాడరయ్య తగుదగు మీకును మాటలు మీ కిద్దరికి మదన మంత్రములు మేటితలబాలు మీలో మించు నవ్వులు గాటమైన పులకలు కప్పురవసంతాలు నీతున పెండ్లాడరయ్య నెరవేరె మీకును కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికె పాగిన కోరికలే పావకోళ్ళు ఆగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు వీగక పెండ్లాడడయ్య వేడుకాయమీకును lakshmI kaLyANamu lIlatO bADE midE nEmu lakshmI nArAyaNulE lalanamu nIvunu chUpulu chUpulu mIku sUsakamu bAsikamu vUpachannu gubbalivi bUjaguMDalu tIpula mOvitEnelu tIrani madhu parkamu dApuga beMDli yADarayya tagudagu mIkunu mATalu mI kiddariki madana maMtramulu mETitalabAlu mIlO miMchu navvulu gATamaina pulakalu kappuravasaMtAlu nItuna peMDlADarayya neravEre mIkunu kaugili kaugili mIku kaMduva peMDli chavike pAgina kOrikalE pAvakOLLu Agina SrIvEMkaTESa alamElumaMgA nIvu vIgaka peMDlADaDayya vEDukAyamIkunu